Homeజాతీయం - అంతర్జాతీయంహర్యానా గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణం

హర్యానా గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణం

హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ గురువారం ప్రమాణం చేశారు. దత్తాత్రేయ చేత హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవి శంకర్ ఝా ప్రమాణం చేయిచారు. ఈ కార్యక్రమంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకు చీఫ్ జస్టిస్ రవి శంకర్, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version