బజరంగ్ పునియాకు భారీ నజరానా

టోక్యో ఒలింపిక్స్  లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ బజరంగ్ పునియాకు హరియాణా ప్రభుత్వం భారీ నగదు బహుమతి ప్రకటించింది. రూ. 2.5 కోట్ల రివార్డుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. శనివారం జరిగిన కాంస్య పోరులో బజరంగ్ పతకం గెలవడంపై ఖట్టర్ సోషల్ మీడియా వేదికగా కురిపించారు. బజరంగ్ కేవలం పతకం మాత్రమే గెలవలేదని, యావత్ భారతావని మనసులు గెలుచుకున్నారని కొనియాడారు.

Written By: Suresh, Updated On : August 7, 2021 6:33 pm
Follow us on