https://oktelugu.com/

మంచిర్యాలలో దారుణం..

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బృందావన కాలనీలో దారుణం చోటు చేసుకుంది. తల్లీ కూతుళ్లు పూదారి విజయలక్ష్మి (47) రవీనా (23) దారుణ హత్యకు గురయ్యారు. తల్లీ కూతుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. అల్లుడిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విభేదాలతో భర్తకు దూరంగా రవీనా ఉంటోంది. డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు.

Written By: , Updated On : June 18, 2021 / 02:01 PM IST
Follow us on