https://oktelugu.com/

కడప జిల్లాలో దారుణం..

ప్రేమించందననే కారణంగా కన్న కూతురిపైనే పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లిదండ్రులు. ఈ ఘటన జిల్లాలోని రాయచోటిలో చోటు చేసుకుంది. ప్రమ వ్యవహారాన్ని పరువుగా భావించిన కుటుంసభ్యులు ఈ ఘటనకు పాల్పడ్డారు. తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రేమించిన వాడిని తప్ప వేరెవరినీ పెళ్ల చేసుకోనని తేల్చిచెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, సోదరుడు యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె అక్క, […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 16, 2021 / 09:03 AM IST
    Follow us on

    ప్రేమించందననే కారణంగా కన్న కూతురిపైనే పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లిదండ్రులు. ఈ ఘటన జిల్లాలోని రాయచోటిలో చోటు చేసుకుంది. ప్రమ వ్యవహారాన్ని పరువుగా భావించిన కుటుంసభ్యులు ఈ ఘటనకు పాల్పడ్డారు. తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రేమించిన వాడిని తప్ప వేరెవరినీ పెళ్ల చేసుకోనని తేల్చిచెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, సోదరుడు యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె అక్క, స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.