Atchannaidu: మాజీ సీఎం జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. గత ప్రభుత్వం 5 ఏళ్ళు రాష్ట్రాన్ని తగలబెట్టేశారు.. చంద్రబాబు ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ 10 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారని అన్నారు. మళ్లీ ఓదార్పు యాత్ర అంటూ లా & ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారు అని జగన్ పై ఫైర్ అయ్యారు. మళ్లీ సిగ్గు లేకుండా ప్రభుత్వం నా పర్యటనలు అడ్డుకుంటుంది అని ప్రచారం చేస్తున్నాడని జగన్ విమర్శించాడు.
మాజీ సీఎం #YSJagan మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
గత ప్రభుత్వం 5 ఏళ్ళు రాష్ట్రాన్ని తగలబెట్టేశారు.. #ChandrababuNaidu ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ 10 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు.
మళ్లీ ఓదార్పు యాత్ర అంటూ లా & ఆర్డర్ సమస్య… pic.twitter.com/PVGO2xrlK8
— greatandhra (@greatandhranews) July 7, 2025