ఈసీఐ వెబ్ సైట్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
పశ్చిమబెంగల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటట్లోనే ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకు జరిగే కౌంటింగ్, ట్రెండ్స్, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు భారత ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ యూజర్లు లాగాన్ కావాల్సి ఉంటుంది. రిజల్ట్ ట్రెండ్స్ కు 8 గంటల నుంచే వెబ్ సైట్, యాప్ లో ఈసీఐ మొదలు పెడుతుంది.
Written By:
, Updated On : May 2, 2021 / 06:18 AM IST