Asifabad: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి కేంద్రంలో గత 11 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు ఆదివాసీలు. మంచినీటి కోసం పోలీసుల కాళ్ళు ఆదివాసీలు పట్టుకున్నారు. నిరసన తెలుపుతున్న వారిని చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసుల కాళ్ళు మొక్కుతూ, మాకు మంచి నీళ్ళు కావాలి సారూ అంటూ వేడుకుంటున్న ఆదివాసీలు.
నీ కాళ్ళు మొక్కుతాం తాగడానికి నీళ్ళు ఇవ్వండి సారూ
మంచినీటి కోసం పోలీసుల కాళ్ళు మొక్కుతున్న ఆదివాసీలు
ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేని దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి కేంద్రంలో గత 11 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని రోడ్డుపై బైఠాయించి… pic.twitter.com/eyA5CQuEYN
— Telugu Scribe (@TeluguScribe) June 24, 2025