జమ్మూకశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. కథువాలోని రంజిత్ సాగర్ డ్యాం సమీపంలో ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగిందా మరేదైనా కారణమా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఆర్మీ ఉన్నతస్ధాయి వర్గాలు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Army helicopter crashes in jammu and kashmir
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com