
మనకు ఏదైనా ఆపద వస్తే వెంటనే ఆలోచించకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్తాము ఎందుకంటే అక్కడ న్యాయం జరుగుతది అన్న నమ్మకం ఉంటుంది నమ్మకం. అలాంటి శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలిసిలే ప్రజలకు అన్యాయం చేస్తే ప్రజలకు ఎవరు దిక్కు. ప్రజలు వారికి జరుగుతున్న అన్యాలను ఎవరికీ చెప్పుకోవాలి. సరిగ్గా అలాగే జరుగుతున్నట్టుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర0లో. తాజాగా జాతీయ నేర గణాంకాల సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశం మొత్తం మీద పోలీసులపై 4,0687కేసులు నమోదవగా అందులో 1681కేసులు ఏపీ లోని పోలీస్ అధికారులవే కావడమే విషమయానికి గురిచేస్తుంది. మహారాష్ట్ర లోనే పోలీసులపై 403కేసులు మాత్రమే నమోదయ్యాయి.