AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 1,35,826 మంది, రెండో ఏడాదిలో 97,963 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. resultsbie.ap.gov.in వెబ్ సైట్ లో ఫలితాలను తెలుసుకోవచ్చు.
AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
AP Inter Supplementary Results ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు.