
శ్రీకాకుళం పట్టణంలో చేనేత బజార్ ప్రారంభ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై డిప్యూటీ సీఎం కృష్ణ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ గారు పార్టీ పెట్టి రాష్ట్రం అంతా తిరిగి రెండు ప్రాంతాల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కంటే సినిమాల్లో మంచి యాక్టర్. రాజకీయాలు గురించి పవన్ కల్యాణ్ ఎంత తక్కు వ మాట్లాడితే అంత మంచిది. జగన్ తో పోల్చుకోకండి. అని పేర్కొన్నారు.