https://oktelugu.com/

ఏపీలో కొత్తగా 5,487 కేసులు

ఏపీలో గత 24గంటల్లో 66,121కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 5,483కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క రోజులో 7,210మంది డిశ్చార్జ్ కావడం జరిగింది. రాష్టంలో ఒక్క రోజులో 37మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,745గా వుంది. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,12,300. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 63,116. దీనితో ఇప్పటివరకు రాష్టంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,81,161 […]

Written By: , Updated On : September 28, 2020 / 08:12 PM IST
corona virus
Follow us on

corona virus

ఏపీలో గత 24గంటల్లో 66,121కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 5,483కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క రోజులో 7,210మంది డిశ్చార్జ్ కావడం జరిగింది. రాష్టంలో ఒక్క రోజులో 37మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,745గా వుంది. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,12,300. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 63,116. దీనితో ఇప్పటివరకు రాష్టంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,81,161 గా నమోదు కాగా, ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 56,66,323కరోనా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.