https://oktelugu.com/

కరోనా బారినపడిన మరో ఎమ్మెల్యే..

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలతో ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధులను ఈ మధ్య  కాలంలో అధికంగా మమమ్మారి చుట్టుముడుతున్నది. తాజాగా కర్నులు జిల్లాలోని పత్తికొండ ఎమ్మెల్యే కే. శ్రీ దేవి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా అందులో పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పేర్కొన్నారు. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 10, 2021 / 02:08 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలతో ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధులను ఈ మధ్య  కాలంలో అధికంగా మమమ్మారి చుట్టుముడుతున్నది. తాజాగా కర్నులు జిల్లాలోని పత్తికొండ ఎమ్మెల్యే కే. శ్రీ దేవి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా అందులో పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పేర్కొన్నారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పారు.