Tirumala: తిరుమలలో మరో అపచారం జరిగింది. మందు తాగిన తర్వాత బాటిల్లను మెట్లపై విసిరేసి రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో బయటకు రావడంతో టీటీడీ అధికారులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆ మందుబాబుల కోసం గాలిస్తున్నారు. తిరుమలలో వాహనాలను పైకి తీసుకురావడం మాంసం తిరుమల కొండపైకి తీసుకురావడం కానిస్టేబుల్స్ రెచ్చిపోవడం, తిరుమల కొండపై నుంచి విమానాలు వెళ్లడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
రోజురోజుకు దిగజారుతున్న తిరుమల ప్రతిష్ట
శ్రీవారి సన్నిధిలో మద్యం తాగుతున్న మందు బాబులు
మందు తాగేసి బాటిల్స్‌ను మెట్లపై విసురుతున్న మందుబాబులు pic.twitter.com/WbJplIm5Xn
— Telugu Scribe (@TeluguScribe) June 8, 2025