Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్Polavaram project: పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణం పూర్తి

Polavaram project: పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణం పూర్తి

పోలవరం ప్రాజెక్టులో మరో కీలక నిర్మాణం పూర్తయినట్లు మెగా ఇంజినీరింగ్ సంస్థ ప్రకటించింది. గ్యాప్ -3 పనులు పూర్తి చేసినట్లు చెప్పింది. 153.50 మీటర్లు పొడవు, 53,320 మీటర్లు ఎత్తు, 8.50 మీటర్లు వెడల్పుతో గ్యాప్ -3 కాంక్రీట్ డ్యాం నిర్మించినట్లు అధికారులు తెలిపారు. స్పిల్ వే నుంచి ఈసీఆర్ఎఫ్ డ్యాంకు అనుసంధానం చేయడానికి దీన్ని నిర్మించారు. దీనికి 23వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular