Tirumala Fire Accident: తిరుమలలోని జి.ఎన్.సి దివ్యరామం నర్సరీ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఘాట్ రోడ్డు వరకు వ్యాపించాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. గురువారం కూడా గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆలయం ముందున్న చలువ పందిళ్లు తగలబడ్డాయి.
తిరుమలలో మరో అగ్నిప్రమాదం
తిరుమలలోని జి.ఎన్.సి దివ్యరామం నర్సరీ వద్ద అగ్నిప్రమాదం, ఘాట్ రోడ్డు వరకు వ్యాపించిన మంటలు
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది https://t.co/uaUy031b0U pic.twitter.com/Iiw1Jz5ays
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025