ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు. విజయవాడలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోస్టులను విడుదల చేశారు. 135 కార్పొరేషన్లు సంస్థల్లో ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు.
Written By:
, Updated On : July 17, 2021 / 12:51 PM IST