https://oktelugu.com/

కృష్ణపట్నం చేరుకున్న ఆనందయ్య

ఔషధం పంపిణీకి ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో పోలీసు భద్రత నడుమ రహస్య ప్రాంతంలో ఉన్న ఆనందయ్య తిరిగి కృష్టపట్నానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి ఆయన తన నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఔషధం తయారీకి మూడు రోజుల సమయం పడుతుందని, ఔషధానికి కావాల్సిన వనమూలికలు సమకూర్చుకోవాల్సి ఉందని చెప్పారు. అధికారులతో మాట్లాడి ఔషధ పంపిణీ తేదీని ప్రకటిస్తానని అన్నారు.

Written By: , Updated On : May 31, 2021 / 08:19 PM IST
Ayurvedic Medicine
Follow us on