నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య సీఎం జగన్ కు లేఖ రాశారు. ఔషధం తయారీ సామగ్రీ తదితరాలను సహకారం అందించాలని విన్నవించారు. ఎక్కువ మొత్తంలో మందును తయారు చేసిన ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసే విధంగా సహాయసహకారాలు అందించాలని కోరారు. మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని ఆనందయ్య లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇవాళ నెల్లూరు జిల్లాలోని మునుబోలు మండలంలో ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నారు.