GVL: అన్నీ అప్పులే.. అభివృద్ధి ఎక్కడ?: జీవీఎల్
ఏపీలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని.. అప్పులు చేసే పరిస్థితి మాత్రమే ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రం నడుస్తోందని కేంద్రం చేసే అభివృద్ధిని కూడా తామే చేసినట్లు వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అటు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధితో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా తాము ఆలోచిస్తున్నట్లు విశాఖలో జరిగిన ప్రస్ మీట్ లో జీవీఎల్ చెప్పారు.
Written By:
, Updated On : September 15, 2021 / 10:45 AM IST