https://oktelugu.com/

జూన్ 1 నుంచి అలిపిరి కాలినడక మార్గం మూత

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జూన్ 1 నుంచి జూలై 31 వ తేదీ వరకు ఆ మార్గాన్ని మూసి వేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అయితే కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని కోరింది. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు ఈ విషయాన్ని […]

Written By: , Updated On : May 27, 2021 / 10:00 AM IST
Follow us on

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జూన్ 1 నుంచి జూలై 31 వ తేదీ వరకు ఆ మార్గాన్ని మూసి వేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అయితే కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని కోరింది. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.