Alapati Suresh: ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ పాత్రికేయుడు ఆలపాటి సురేష్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. సినియర్ జర్నలిస్టుగా ఉన్న ఆలపాటి సురేష్ కుమార్ సేవలను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ఆయనను ఏపీ ప్రెస్ అకాడమి చైర్మన్ గా నియమించారు.