AFghanistan: విమానంలోనే అఫ్గన్ మహిళ ప్రసవం

అమెరికా మిలటరీ విమానంలో అఫ్గన్ మహిళ ప్రసవించింది. కాబూల్ నుంచి జర్మనీ వెళుతుండగా విమానంలోనే మహిళనకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. జర్మనీలోని రామ్ స్టెయిన్ ఎయిర్ పోర్టులో విమానం కాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా.. ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు అమెరికన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. విమానం రన్ వే పై దిగిన వెంటనే బిడ్డను కార్గో 17లో మిలటరీ ఆసుపత్రికి తరలించారు.

Written By: Suresh, Updated On : August 22, 2021 1:41 pm
Follow us on