
సీనియర్ నటి కవిత ఇంట్లో మరో విషాదం నెలకొంది. కొవిడ్ తో పోరాడుతూ ఆమె భర్త దశరథ రాజు మరణించారు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. రెండు వారాల క్రితమే కుమారుడు సంజయ్ రూప్ సైతం కరోనాతో పోరాడుతూ మరణించాడు.