Telugu News » National » A young woman from arunachal pradesh who climbed everest
ఎవరెస్ట్ ను అధిరోహించిన అరుణాచల్ ప్రదేశ్ యువతి
ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్టను అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన యువతి తషి యాంగ్ జోమ్ అధిరోహించింది. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన తషికి ఆ రాష్ట్ర గవర్నర్ బ్రిగేడియర్ బీడీ మిశ్ర, సీఎం పెమా ఖందూలు కంగ్రాట్స్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ కూతుళ్ల ధైర్యసాహసాలకు, విరోచిత అన్వేషణలకు ప్రేరణగా నిలుస్తారని గవర్నర్ అన్నారు. తషిని చూసి యువత ప్రేరణ పొందుతున్నారు. దిరాంగ్ లో ఉన్న నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అలైడ్ […]
ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్టను అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన యువతి తషి యాంగ్ జోమ్ అధిరోహించింది. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన తషికి ఆ రాష్ట్ర గవర్నర్ బ్రిగేడియర్ బీడీ మిశ్ర, సీఎం పెమా ఖందూలు కంగ్రాట్స్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ కూతుళ్ల ధైర్యసాహసాలకు, విరోచిత అన్వేషణలకు ప్రేరణగా నిలుస్తారని గవర్నర్ అన్నారు. తషిని చూసి యువత ప్రేరణ పొందుతున్నారు. దిరాంగ్ లో ఉన్న నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ లో తషి యాంగో జోమ్ శిక్షణ పొందింది.