Sri Lanka Vs Bangladesh 1st ODI Snake: బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య నిన్న జరిగిన తొలి వన్డే సందర్భంగా గ్రౌండ్లో పెద్ద పాము దర్శనమిచ్చింది. దీంతో మ్యాచ్ను కొద్దిసేపు నిలిపి, దాన్ని బయటికి పంపించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అప్పుడప్పుడూ బంగ్లా ఆటగాళ్లు గెలుపు సంబరాల్లో ‘నాగిని డాన్స్’ చేస్తుంటారు. దీంతో వారికి మద్దతుగా పాము గ్రౌండ్లోకి వచ్చినట్టుందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచులో బంగ్లా ఓడిపోయింది.
మ్యాచ్ మధ్యలో గ్రౌండ్లోకి పాము
బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య నిన్న జరిగిన తొలి వన్డే సందర్భంగా గ్రౌండ్లో పెద్ద పాము దర్శనమిచ్చింది. దీంతో మ్యాచ్ను కొద్దిసేపు నిలిపి, దాన్ని బయటికి పంపించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అప్పుడప్పుడూ బంగ్లా ఆటగాళ్లు గెలుపు సంబరాల్లో ‘నాగిని… pic.twitter.com/5PtKZnZHCU
— ChotaNews App (@ChotaNewsApp) July 3, 2025