బిహార్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సదానంద్ సింగ్ కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతితో ఒక రాజకీయ శకం ముగిసిందని బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ మోహన్ అన్నారు.