https://oktelugu.com/

ఆ రాష్ట్ర మంత్రి ఇంట్లో అగ్నిప్రమాదం..

బీహార్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి, హిందుస్థాని అవామ్ మోర్చా నేత సంతోష్ కుమార్ సుమన్ అధికారిక నివాసంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని తాము అనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి కారణాలు తెలియాల్సి ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం సిబ్బంది మంటలను ఆర్పుతున్నారని చెప్పారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 16, 2021 / 05:14 PM IST
    Follow us on