హిమాచల్ ప్రదేశ్ లో కిన్నౌర్ జిల్లాలోని సంగ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటు వచ్చి కిందభాగంలో ఉన్న నదిలో పడిపోయాయి. పలువురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. అలాగే వంతెనతో పాటు వసతి గదులు కూలిపోయాయి. కిన్నౌర్ జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చిట్కుల్ కు వెళ్తున్న సమయంలో పర్యాటకుల వాహనంపై బండరాళ్లు వచ్చిపడ్డాయి. తొమ్మిది మంది మృత్యువాతపడగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బండరాళ్లు ధాటికి నదిసై ఉన్న వంతెన […]
హిమాచల్ ప్రదేశ్ లో కిన్నౌర్ జిల్లాలోని సంగ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటు వచ్చి కిందభాగంలో ఉన్న నదిలో పడిపోయాయి. పలువురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. అలాగే వంతెనతో పాటు వసతి గదులు కూలిపోయాయి. కిన్నౌర్ జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చిట్కుల్ కు వెళ్తున్న సమయంలో పర్యాటకుల వాహనంపై బండరాళ్లు వచ్చిపడ్డాయి. తొమ్మిది మంది మృత్యువాతపడగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బండరాళ్లు ధాటికి నదిసై ఉన్న వంతెన సైతనం కూలిపోయింది.