ప్రస్తుతం మనం అనుభవిస్తున్న సాంకేతిక సదుపాయాలు అందుబాటులో లేకపోతే చివరకు గడియారాలు కూడా అందుబాటులో లేకపోతే అలాంటి పరిస్థితి ఎదురయితే మనిషి ఎలా జీవించగలడో తెలుసుకునేందుకు ఫ్రాన్స్ కు చెందిన ఓ పరిశోధకుల బృందం ఇటీవల ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 8 మంది పురుషులు, 7 గురు మహిళలు కలిసి ఓ గుహలో 40 రోజులు జీవించారు. గుహలో తమ అనుభవాలను శాస్త్రవేత్తలతో పంచుకున్నారు.