https://oktelugu.com/

బ్రిటన్ లో 2300 ఇండియన్ వేరియంట్ కేసులు

భారత్ లో B.617 కరోనా వైరస్ వేరియంట్ కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వేరియంట్ కేసులు ఇప్పుడు బ్రిటన్ లో నమోదు అవుతున్నాయి. ఇండియాలో బీభత్సం సృష్టించిన B.617 వేరియంట్ కు సంబందించి బ్రిటన్ లో సుమారు 2300 కేసులు నమోదు అయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాక్ కాక్ తెలిపారు. ఎగువ సభ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంగ్లండ్ లోని బోల్టన్, బ్లాక్ బర్న్ ప్రాంతాల్లో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 18, 2021 / 10:47 AM IST
    Follow us on

    భారత్ లో B.617 కరోనా వైరస్ వేరియంట్ కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వేరియంట్ కేసులు ఇప్పుడు బ్రిటన్ లో నమోదు అవుతున్నాయి. ఇండియాలో బీభత్సం సృష్టించిన B.617 వేరియంట్ కు సంబందించి బ్రిటన్ లో సుమారు 2300 కేసులు నమోదు అయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాక్ కాక్ తెలిపారు. ఎగువ సభ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంగ్లండ్ లోని బోల్టన్, బ్లాక్ బర్న్ ప్రాంతాల్లో ఈ వేరియంట్ కేసులు రెట్టింపు అవుతున్నట్లు ఆయన తెలిపారు.