Homeజాతీయం - అంతర్జాతీయంసంచిలో 19 గ్రెనేడ్ లు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

సంచిలో 19 గ్రెనేడ్ లు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

జమ్ముకాశ్మీర్లో భారీగా గ్రెనేడ్ ల పట్టుబడ్డాయి. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ అధికారులు ఆదివారం ఉదయం పూంచ్ జిల్లాలో సంయుక్తంగా గాలింపు చర్యలు చేేపట్టారు. ఈ సందర్భంగా ఫాగ్లా ఏరియాలో వారికి అనుమానాస్పదంగా ఓ బస్తా కనబడింది. ఆ బస్తాను తెరిచి చూడగా అందులో గ్రేనేడ్ లు కనిపించాయి. సంచిలో మొత్తం 19 గ్రెనేడ్ లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వాటిని సీజ్ చేశారు. ఉగ్రవాదులు విధ్వంసం సృష్టండం కోసం ఈ గ్రెనేడ్ లను దాచిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version