Homeజాతీయం - అంతర్జాతీయంభారీగా బంగారం చోరీ..

భారీగా బంగారం చోరీ..

రాషస్థాన్ లోని చూరు జిల్లాలో సినిమాను తలపించేలా భారీ చోరీ జరిగింది. 12 నిమిషాల్లోనే 17 కిలోల బంగారం, 9 లక్షల రూపాయలు దోచుకున్నారు. నలుగురు దుండగులు, మణఫ్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్ లోకి ఆయుధాలతో ప్రవేశించి ఈ శ్చర్యకు పాల్పడ్డారు. ద్విచక్రవాహనాలపై వచ్చిన దుండగులు సిబ్బందిని తుపాకులతో బెదిరించి అలారం ధ్వసం చేశారు. బ్రాంచ్ ప్రధాన ద్వారం మూసివేసి బంగారం, నగదును తమ బ్యాగుల్లో వేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular