నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్ కు చెందిన నాయుడు మల్లికార్జున రావు అనే వ్యక్తి చీటీల వ్యాపారం నిర్వహిస్తూ పరారయ్యాడు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆ వ్యక్తి ఆచూకీ కనిపించలేదు. దాంతో బాధితులు శుక్రవారం రాత్రి ఎన్టీఆర్ నగర్ వద్ద వచ్చి ఆయన అత్తను నిలదీశారు. సుమారు పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైనట్లు తెలుస్తోంది. సుమారు 200 కుటుంబాలు ఇతని వల్ల నష్టపోయినట్లు బాధితులు తెలిపారు.