మూడు రోజుల్లో 1.4 లక్షల మందికి వ్యాక్సిన్లు.. సీఎస్
స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల్లో 1.4 లక్షల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైరిస్క్ గ్రూప్ లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 32 సెంటర్లు ఏర్పాటు చేశామని, వారం రోజుల పాటు టీకాల పంపిణీ కొనసాగుతుందని, ప్రతి రోజు 30 వేల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు.