Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్వైభవంగా దుర్గమ్మకు ఆషాఢ సారె

వైభవంగా దుర్గమ్మకు ఆషాఢ సారె

ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారికి ఆషాఢ సారె కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ ఉదయం ఆలయ పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివ ప్రసాదర్మ, ఆలయ సిబ్బంది అమ్మవారికి మొదటిసారె సమర్పించారు. మేళతాలాల మధ్య పవిత్ర సారెతో దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది అమ్మవారికి కంఠాభరణాన్ని సమర్పించారు. ఆగస్టు 8 వరకు ఆషాఢ సారె కార్యక్రమం జరుగుతుందని ఛైర్మన్ తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular