https://oktelugu.com/

పంట పొలంలో గ్యాస్‌ లీక్‌.. ఇళ్లను ఖాళీ చేసిన గ్రామస్థులు..

పంటపొలాల కింద ఉన్న గ్యాప్‌పైప్‌లైన్‌ లీకైన సంఘటన బీహార్‌లోని తిరువారుర్‌లో చోటు చేసుకుంది. పోలాల కింద ఉన్న పైప్‌లైన్‌ పగిలిపోవడంతో ఒక్కసారి పైకి వచ్చింది. దీంతో భారీగా గ్యాస్‌ లీకవుతోంది. దీనిని గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురై అధికారులకు సమాచారం ఇచ్చారు. సమీప గ్రామంలోని ఇళ్లను ఖాళీ చేయించి వారిని కిలోమీటర్‌ పరిది వరకు తరలించారు. గ్యాస్‌ లీకైందన్న సమాచారం తెలియగానే విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అలాగే ఓఎన్జీసీ అధికారులు అవసరమైన పరికరాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 / 02:59 PM IST

    gas leak

    Follow us on

    పంటపొలాల కింద ఉన్న గ్యాప్‌పైప్‌లైన్‌ లీకైన సంఘటన బీహార్‌లోని తిరువారుర్‌లో చోటు చేసుకుంది. పోలాల కింద ఉన్న పైప్‌లైన్‌ పగిలిపోవడంతో ఒక్కసారి పైకి వచ్చింది. దీంతో భారీగా గ్యాస్‌ లీకవుతోంది. దీనిని గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురై అధికారులకు సమాచారం ఇచ్చారు. సమీప గ్రామంలోని ఇళ్లను ఖాళీ చేయించి వారిని కిలోమీటర్‌ పరిది వరకు తరలించారు. గ్యాస్‌ లీకైందన్న సమాచారం తెలియగానే విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అలాగే ఓఎన్జీసీ అధికారులు అవసరమైన పరికరాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రతీసారి ఇదే ప్రాంతంలో గ్యాస్‌ లీకు కావడం గమనార్హం.