దేశంలో నిన్నటి వరకు 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదైనా గడిచిన 24 గంటల్లో 86,052మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి విడుదల చేసిన హెల్త్ బుటిటెన్ ప్రకారం 1141 మంది కరోనాతో మృతి చెందారు. రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 92,290 మంది మరణించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో టెస్టుల సంఖ్య పెంచామని, నిన్న ఒక్కరోజే 14 లక్షల […]
దేశంలో నిన్నటి వరకు 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదైనా గడిచిన 24 గంటల్లో 86,052మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి విడుదల చేసిన హెల్త్ బుటిటెన్ ప్రకారం 1141 మంది కరోనాతో మృతి చెందారు. రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 92,290 మంది మరణించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో టెస్టుల సంఖ్య పెంచామని, నిన్న ఒక్కరోజే 14 లక్షల 92వేలు చేశామన్నారు.