- Telugu News » Latest News » %e0%b0%a6%e0%b0%be%e0%b0%a8%e0%b0%82 %e0%b0%a8%e0%b0%be%e0%b0%97%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d %e0%b0%95%e0%b1%81 %e0%b0%9c%e0%b1%88%e0%b0%b2%e0%b1%81 %e0%b0%b6%e0%b0%bf%e0%b0%95
దానం నాగేందర్ కు జైలు శిక్ష
ఖైరతాబాద్ తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ప్రజాప్రతినిధుల కోర్టు రూ. వెయ్యి జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించింది. బంజారాహిల్స్ లో 2013 లో నమోదైన కేసులో దానంను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారనే అభియోగాలు రుజువు కావడంతో నాగేందర్ కు జైలు శిక్ష విధించింది. దీనిపై అప్పీల్ కు వెళ్లేందుకు అనుమతించిన న్యాయస్థానం శిక్ష అమలును నెల రోజులు వాయిదా వేసింది.
Written By:
, Updated On : July 7, 2021 / 06:00 PM IST