Telugu News » Ap » %e0%b0%86%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8 %e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%96 %e0%b0%89%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81 %e0%b0%95
ఆగ్రహించిన విశాఖ ఉక్కు కార్మికులు
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘాల నేతలు నిరసన తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కార్మికులు ఆందోళనకు దిగారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించనున్నామని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి కార్మిక సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.