
అమెరికాలో జరుగుతున్న ఎలక్షన్ ప్రక్రియ ట్రంప్, బైడెన్ల మధ్య హోరాహోరీ సాగుతోంది. ఉదయం 8 గంటలకు(ఇండియన్ టైమ్స) వరకు వచ్చిన సమాచారం వరకు ఆయా రాష్ట్రాల్లో వచ్చిన ఓటింగ్ శాతం ఇలా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉండగా మరి కొన్ని చోట్ల బైడెన్ దూసుకుపోతున్నాడు.
ఆయా రాష్ట్రాల్లో ట్రంప్, బైడెన్ కు వచ్చిన ఓట్ల శాతం
రాష్ట్రం ట్రంప్ బైడెన్
అరిజోనా 42.9 55.9
ఫ్లోరిడా 51.3 47.8
జార్జియా 55.7 43.1
మిచిగాన్ 55.7 42.3
మిన్నెపోటా 33.8 64.2
నార్త్ కరోలినా 49.6 49.2
పెన్సిల్వేనియా 53.1 45.6
టెక్సాస్ 50.8 47.8
ఓహియో 51.2 47.4
విస్కిన్సన్ 51.5 47
(అయితే ఈ తుది ఫలితాల్లో ఇవి మారవచ్చు. )