అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మోలానియాకు ఈనెల 2న కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన విషయం తెలసింది. కరోనా నుంచి ట్రంప్ కోలుకొని అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాడు. అయితే మెలానియా మాత్రం దగ్గుతో భాదపడుతుందట. కరోనా నుంచి రోజరోజుకు కోలుకుంటున్నప్పటికీ తీవ్రమైన దగ్గుతో ట్రంప్‌తో ప్రచారానికి వెళ్లడం లేదని వైట్‌హౌజ్ స్టెఫానీ గ్రిషామ్ వెల్లడించారు. కాగా ట్రంప్, మెలానియా కుమారుడు బారన్ కూడా కరోనా సోకింది.