https://oktelugu.com/

బైడెన్ ఎన్నికపై బుష్ హాట్ కామెంట్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అయితే బైడెన్ విజయాన్ని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఒప్పుకోవడం లేదు. ఈ ఎన్నికల్లో అవినీతి జరిగిందని, ఎలక్షన్ అధికారులు నన్ను రెండోసారి గెలవకుండా చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్లూ బుష్ స్పందించారు. తాజాగా జరిగిన ఎన్నికలు పారదర్శకంగానే జరిగాయన్నారు. ప్రజల తీర్పు స్పష్టంగా ఉందన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ కు బుష్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే రీకౌంటింగ్ కోసం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 9, 2020 / 02:00 PM IST
    Follow us on

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అయితే బైడెన్ విజయాన్ని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఒప్పుకోవడం లేదు. ఈ ఎన్నికల్లో అవినీతి జరిగిందని, ఎలక్షన్ అధికారులు నన్ను రెండోసారి గెలవకుండా చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్లూ బుష్ స్పందించారు. తాజాగా జరిగిన ఎన్నికలు పారదర్శకంగానే జరిగాయన్నారు. ప్రజల తీర్పు స్పష్టంగా ఉందన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ కు బుష్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే రీకౌంటింగ్ కోసం పోరాడే హక్కు ట్రంప్ నకు ఉందన్నారు. ఆయన 70 మిలియన్ల ఓట్లు సాధించడం గొప్ప విషయమన్నారు.