కరోనాతో ఒక్కరోజులో 1,535 మంది మృతి

అమెరికాలో కరోనా కేసులు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 2 లక్షలకు పైగా కేసును నమోదయ్యయి. దీంతో దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతకుముందు లక్షలోపు నమోదైన కేసులు అధ్యక్ష ఎన్నికల తరువాత విపరీతంగా పెరిగాయి. తాజాగా 24 గంటల్లో 2,01,961 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,02,38,243కి పెరిగింది. 24 గంటల్లో 1,538 మంది మరణించారు. దీంతో మరణించిన వారి సంఖ్య 2,39,588కి చేరింది. రాబోయే రోజుల్లో కేసులు మరింత […]

Written By: Suresh, Updated On : November 11, 2020 10:10 am

Carona india

Follow us on

అమెరికాలో కరోనా కేసులు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 2 లక్షలకు పైగా కేసును నమోదయ్యయి. దీంతో దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతకుముందు లక్షలోపు నమోదైన కేసులు అధ్యక్ష ఎన్నికల తరువాత విపరీతంగా పెరిగాయి. తాజాగా 24 గంటల్లో 2,01,961 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,02,38,243కి పెరిగింది. 24 గంటల్లో 1,538 మంది మరణించారు. దీంతో మరణించిన వారి సంఖ్య 2,39,588కి చేరింది. రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని వాషింగ్డన్ కు చెందిన ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెట్రిక్స్’ తెలిపింది.