https://oktelugu.com/

Pawan kalyan: వినాయక చవితి వేడుకలకు ఎందుకు పర్మిషన్ ఇవ్వవు జగన్?: పవన్ ఫైర్

Why not give permission for Vinayaka Chaviti celebrations ?: Pawan Fire: నిరసనలు, వినాయక చవితి వేడుకలు, ప్రతిపక్షాల ఆందోళనను కోవిడ్ నిబంధనల పేరిట అణిచివేస్తున్న వైసీపీ ప్రభుత్వం వారి ఆరాధ్యుల వర్థంతి, జయంతి వేడుకలను ఎందుకు ఘనంగా నిర్వహిస్తోందని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఏపీలో వినాయక చవితి వేడుకలను జరుపుకోనివ్వకూడదన్న జగన్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించారు. మిగతా రాష్ట్రాల్లో స్వేచ్ఛగా అనుమతులు ఇచ్చారని.. ఏపీలో ఎందుకు వినాయక చవితి వేడుకలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2021 / 09:06 PM IST
    Follow us on

    Why not give permission for Vinayaka Chaviti celebrations ?: Pawan Fire: నిరసనలు, వినాయక చవితి వేడుకలు, ప్రతిపక్షాల ఆందోళనను కోవిడ్ నిబంధనల పేరిట అణిచివేస్తున్న వైసీపీ ప్రభుత్వం వారి ఆరాధ్యుల వర్థంతి, జయంతి వేడుకలను ఎందుకు ఘనంగా నిర్వహిస్తోందని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఏపీలో వినాయక చవితి వేడుకలను జరుపుకోనివ్వకూడదన్న జగన్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించారు.

    మిగతా రాష్ట్రాల్లో స్వేచ్ఛగా అనుమతులు ఇచ్చారని.. ఏపీలో ఎందుకు వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వడం లేదని పవన్ ప్రశ్నించారు. వెంటనే వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.

    జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పార్టీ సోషల్ మీడియాకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను కింద చూడొచ్చు.