https://oktelugu.com/

Nootokka Jillala andagadu: అవసరాల శ్రీనివాస్ కు ఇలా బట్టతల వచ్చింది.

Avasarala Srinivas, who was bald for the movie Nutokka jillala andagadu: సినిమాల్లో పాత్రల తీరుతెన్నుల కోసం ప్రాణం ఇచ్చేవారిని చూశాం. పాత్రల కోసం కండలు కరిగించే వారిని.. కష్టపడే హీరోలను ఎంతో మందిని చూశాం. కానీ పాత్ర కోసం గుండు చేయించుకునే వాళ్లను చూశామా? అది అర్థ గుండు. బట్టతల చేయించుకునే హీరోలు అరుదనే చెప్పాలి. కానీ అలాంటి సాహసాన్ని చేశాడు నటుడు అవసరాల శ్రీనివాస్. ఇటీవల ఆయన హీరోగా రిలీజ్ అయిన […]

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2021 / 09:21 PM IST
    Follow us on

    Avasarala Srinivas, who was bald for the movie Nutokka jillala andagadu: సినిమాల్లో పాత్రల తీరుతెన్నుల కోసం ప్రాణం ఇచ్చేవారిని చూశాం. పాత్రల కోసం కండలు కరిగించే వారిని.. కష్టపడే హీరోలను ఎంతో మందిని చూశాం. కానీ పాత్ర కోసం గుండు చేయించుకునే వాళ్లను చూశామా? అది అర్థ గుండు. బట్టతల చేయించుకునే హీరోలు అరుదనే చెప్పాలి.

    కానీ అలాంటి సాహసాన్ని చేశాడు నటుడు అవసరాల శ్రీనివాస్. ఇటీవల ఆయన హీరోగా రిలీజ్ అయిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా కోసం ఈ ప్రయోగం చేశాడు. ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.

    ఈ క్రమంలోనే నూటొక్క జిల్లాల సినిమా కోసం తాను ఎంత కష్టపడ్డది.. ఎలా బట్టతల కోసం గుండు చేసుకుంది చూపెట్టాడు అవసరాల శ్రీనివాస్. జుట్టును బట్టతలలా చేసుకోవడానికి గుండు గీయించుకున్న వీడియోను తాజాగా విడుదల చేశాడు. అదిప్పుడు వైరల్ గా మారింది.