Welfare schemes : పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతల తొలగింపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తాయి. కొన్ని పథకాల ద్వారా రుణం రూపంలో డబ్బులు అందిస్తాయి. కొన్ని పథకాలకు మాత్రం ఉచితంగా డబ్బులు ఇస్తుంది. అలాంటి వాటిలో సామాజిక ఫిఛన్లు, దళితబంధు తదితర పథకాలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కీలక ప్రకటన చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుటకు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ సాధికారిత అధికారి ఎస్.మూర్తి తెలిపారు. భారత ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ఎన్‌జీవో గ్రాంట్ ఇన్ ఎయిడ్.. పొందేందకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరింది. ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవాలి. మూడు సెట్ల దరఖాస్తులు అందజేయాలి. విద్యాపరంగా నిర్వహిస్తున్న నాన్ గురుకులం/గురుకల విద్యార్థుల పరిస్థితి మెరుగ్గానే ఉంది. నాన్ గురుకుల/పాఠశాలలు, వసతి, గృహాలు పరిగణనలోకి తీసుఉంటాయి. 10 కన్నా పడకలు ఉంటే.. వైద్య చికిత్సలనూ అందిస్తారు.
జీవనో పాధిపై దృష్టిం..
వ్యవసాయం, మత్స్య, పాడి పరిశ్రమలను పశుసంవర్ధక శాఖ వంటి రంగాలలో మౌలిక వసతులు కరువయ్యాయి. సామర్థ్యం నిర్మాణ సమయంలో జీవనోపాధి, ఆదాయపు నిష్ప్షత్తి అవకాశములు మెరుగుపరచడం వంటి లక్ష్యాలు ఉండాలి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న టీఎన్‌జీవో వలంటీర్ల ఆర్గినైజేషన్ మిమ్మలి
ఈ అంశాలను నిర్వహిస్తున్న ఎన్జీవో వాలంటర్ల ఆర్గనైజేషన్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుటకు దరఖాస్తులు చేసుకొనుటకు అర్హులుని గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి ఎస్.మూర్తి తెలిపారు.