Homeజాతీయ వార్తలుState Bank of India : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు భారీ షాక్...

State Bank of India : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు భారీ షాక్…

State Bank of India : దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. గతంలో లాగానే మరోసారి వడ్డీ రేట్లు తగ్గించింది. ఇప్పటికే వివిధ ప్రయోజనాల విషయంలో కోతలు పెడుతున్న ఎస్బిఐ తాజాగా వడ్డీ రేట్లు తగ్గించడంతో వినియోగదారులు షాక్ తింటున్నారు. ఈ వడ్డీ రేటు తగ్గింపు మే 16 నుంచి అమల్లోకి రానున్నాయి. రుణాల విషయంలో వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ ఫిక్స్డ్ డిపాజిట్ల పై వాటి రేట్లు తగ్గించడంతో.. ఇప్పటివరకు fixed చేసుకున్న వారు పొందాలని చెందుతున్నారు. తాజాగా ఎస్బిఐ సవరించిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 444 రోజుల పాటు డిపాజిట్ చేసుకున్న వారికి 20 బేసిస్ పాయింట్లు తగ్గించుతున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పటివరకు 44 4 రోజుల వరకు ప్రత్యేకంగా డిపాజిట్ చేసుకునే వారికి 7.05 శాతం వడ్డీ రేటు ఉండగా.. ఇకనుంచి 6.85 శాతానికి పడిపోనుంది. సీనియర్లకు మాత్రం 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు రానుంది. అంటే సీనియర్ సిటిజన్స్ 444 రోజులపాటు ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే 7.35 శాతం వడ్డీ రేటు రానుంది. ఈ వడ్డీ రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి రావడంతో ఇప్పటివరకు ఈ ప్యాకేజీ కింద డిపాజిట్ చేసుకున్న వారికి నష్టం కలగనుంది.

Also Read : ఎస్.బి.ఐ ఎండిగా చీరాల వాసి.. తొలిసారిగా ఇద్దరు తెలుగు వ్యక్తులకు బ్యాంకు పగ్గాలు!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు తగ్గించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. 2025 ఫిబ్రవరిలో రెపోరేటను తగ్గించింది. ఇప్పుడు మరోసారి ప్రత్యేక fixed డిపాజిట్లపై బేసిస్ పాయింట్లు తగ్గించడం ఉందని యాజమాన్యం తెలిపింది. గతంలో ఓసారి 2025 సంవత్సరంలో రెండు నుంచి మూడుసార్లు వడ్డీరేట్ల సవరణ ఉంటుందని తెలిపింది. అందులో భాగంగానే రెండుసార్లు వాటి రేట్లు మారాయి. అంటే మరోసారి కూడా వడ్డీ రేట్లు మారే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మూడోసారి వడ్డీరేట్ల మార్పు ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా కొత్త వడ్డీ రేట్లు రూ. 3 కోట్ల లోపు ఉండే రిటైల్ డొమెస్టిక్ డిపాజిట్లకు వర్తించనుందని బ్యాంకు యాజమాన్యం తెలిపింది. ఈ డిపాజిట్లకు వడ్డీ రేట్లు వేరువేరుగా ఉంటాయి. బ్యాంకులో పనిచేసే సిబ్బందికి ఈ డిపాజిట్లపై 100 బేసిస్ పాయింట్లు ఇస్తారు.444 డిపాజిట్లపై 7.85 వడ్డీ రేట్లు అందిస్తారు. అయితే ఇప్పుడు 20 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వడ్డీ రేట్లు మిగతా బ్యాంకులకు కూడా వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మిగతా బ్యాంకుల్లో కంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. అందులోనూ ప్రత్యేక ప్యాకేజీ డిపాజిట్లు ఈ బ్యాంకులో ఎక్కువగా ఉన్నాయి. దీంతో వీరికి నష్టం జరిగే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version