Homeఆంధ్రప్రదేశ్‌షర్మిల పార్టీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

షర్మిల పార్టీకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

Sharmilaవైఎస్ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తెలంగాణలో పార్టీ పెట్టి తన ప్రభావాన్ని చూపెట్టాలని భావించిన ఆమెకు ఎధుదుదెబ్బ తగిలింది. రాయలసీమ లిఫ్ట్, ఆర్డీఎస్ కుడి కాల్వ నిర్మాణంలో ఏపీ సర్కారు తీరుపై విమర్శించడానికి టీఆర్ఎస్ నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రాజెక్టుల విషయంలో షర్మిల నోరు మెదపడం లేదు.

దీంతో తెలంగాణలోతన పార్టీని విస్తరించాలని చూస్తున్న షర్మిలకు ఇబ్బందికరంగా మారుతోంది. పట్టుమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో షర్మిల ఏం మాట్లాడతారనే దానిపై అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ ప్రయోజనాలే నాకు ముఖ్యమని చెప్పిన షర్మిల ఇప్పుడు పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్ విషయంలో ఏపీని తప్పుపడితే తన తండ్రిని తిట్టినట్లు అవుతుందని భావించి ఏం మాట్లాడకుండా ఉండిపోతోంది. ఇది రాజకీయ అంశం అయినందున తెలంగాణ, ఏపీనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి షర్మిల ఏం చెబుతారని భావిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు ప్రధానంగా జల వివాదంపైనే విమర్శలు చేస్తున్నారు. షర్మిల సమాధానం చెప్పాలని చూస్తున్నారు. కానీ ఆమె ఏమి చెప్పలేకపోతున్నారని తెలుస్తోంది.

ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆంధ్ఱా పార్టీ అనే ముద్ర పడుతుంది. ఒక వేళ అనుకూలంగా మాట్లాడితే తన తండ్రిని దూషించినట్లు అవుతుంది. అందుకే ఈ విషయంలో ఏం మాట్లాడలేకపోతున్నారు. తెలంగాణ నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నా మౌనం వహించడమే ప్రధానమి భావిస్తున్నారు. షర్మిలకు మొదట్లోనే పెద్ద సవాల్ ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆమె అనుసరించే విధానంపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే ఉద్దేశంతో ఆమె ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...

Rajamouli Next Movie: రాజమౌళి నెక్స్ట్ సినిమా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోందా…

Rajamouli Next Movie: ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా చేయడం...

Telangana Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులు గుడ్‌ న్యూస్‌.. 40 ఏళ్లు దాటితే ఫ్రీ హెల్త్‌ చెకప్‌!

Telangana Employee Health Scheme: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి సంక్షేమం కోసం ‘నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం’ (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం...

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...
Oktelugu Epaper
Exit mobile version