బీజేపీ నేత రాసలీలల వీడియో: సంచలన నిజాలు

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడి రాసలీలలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే..  ఈ వీడియోతో సదురు నేత అడ్డంగా బుక్కయ్యాడు.స్వయంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సొంత ఊరు కరీంనగర్ కావడంతో ఆయన సీరియస్ అయ్యి వెంటనే జిల్లా అధ్యక్ష పదవి నుంచి బాస సత్యానారాయణను తొలగించాడు. . Also Read: మెట్రో చేతిలోకి ఆర్టీసీ బస్సులు.. ప్రయాణీకులకు వరంగా మారనుందా? రాసలీలలు సాగించిన మహిళ తాజాగా […]

Written By: NARESH, Updated On : October 4, 2020 7:09 pm
Follow us on


తెలంగాణలోని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడి రాసలీలలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే..  ఈ వీడియోతో సదురు నేత అడ్డంగా బుక్కయ్యాడు.స్వయంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సొంత ఊరు
కరీంనగర్ కావడంతో ఆయన సీరియస్ అయ్యి వెంటనే జిల్లా అధ్యక్ష పదవి నుంచి బాస సత్యానారాయణను తొలగించాడు. .

Also Read: మెట్రో చేతిలోకి ఆర్టీసీ బస్సులు.. ప్రయాణీకులకు వరంగా మారనుందా?

రాసలీలలు సాగించిన మహిళ తాజాగా సదురు బీజేపీ నేతపై మరో వీడియో విడుదల చేశారు. ఆ నేత తనకు బొట్టు పెట్టి చిన్న  భార్యగా స్వీకరించాడని.. అందుకే ఏడాది కాలంగా అతడితో సహజీవనం చేస్తున్నాని ఆ మహిళ చెప్పుకొచ్చింది. అయితే రాసలీలల వీడియో తనకు తెలియకుండా ఎవరో కావాలని బయటపెట్టారని.. ఈ విషయంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె తెలిపారు. సదురు నేత తన వీడియోలు ఉన్నాయని జులై 12న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాధిత మహిళను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారట.. ఈ విషయాన్ని బాధిత మహిళ తెలిపింది. తాను సదురు బీజేపీ నేత సహజీవనం చేస్తున్నామని పోలీసులకు ఆమె తెలిపిందట.. ఈ క్రమంలోనే పోలీసులు నా ఫోన్ లాక్కొని ఫార్మట్ చేశారని.. అందులోని వీడియోలన్నీ డిలీట్ చేసి ఫోన్ లాక్కొన్నారని బాధిత మహిళ ఆరోపించింది.

70 ఏళ్ల ముసలాయనతో ఎలా సహజీవనం చేస్తున్నావని.. డబ్బుల కోసమే వ్యభిచారం చేస్తున్నావని పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారని.. నానా రకాలుగా పోలీసులు హింసించారని సదురు బాదిత మహిళ ఆరోపించింది. తనకు కొందరు రూ.5 లక్షల ఇస్తామని ప్రలోభ పెట్టారని బాధిత మహిళ వాపోయింది.

Also Read: ఏపీలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 54,400

ఈ మేరకు కొన్ని చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాసలీలల వీడియోను తాను బయటపెట్టలేదని.. ఎవరో కావాలనే  చేశారని ఆమె ఆరోపించింది.